బంగళాలో జమీందారు గారు, అయన కొడుకు, కోడలు, మనువడు, మనవరాలు ఉంటారు, జమీందారు గారి భార్య చనిపోయినప్పటి నుండి తాగుడుకి అలవాటు పడ్డాడు, ఆయన ఆరోగ్యం కూడా దెబ్బ తినింది, నాకు ఎవరూ లేక పోవడం వాళ్ళ రాత్రి పూట జమీందారు గారి అవసరాలు చూసుకుంటూ అక్కడే ఉండమన్నారు, భోజనం కూడా అక్కడే పెడతారు అని నేను కూడా ఒప్పుకున్నాను, పగలు మొత్తం గుమస్తా పని చూసుకునే వాడిని, రాత్రి జమీందారు గారితో ఉండేవాడిని, అయన మంచం మిద పడుకుంటే నేను అదే గదిలో మంచం పక్కన కింద నేలమీద పడుకునే వాడిని, పెద్ద చదువుల కోసం జమీందారు గారి మనవడుని హైదరాబాద్ పంపించారు, ఇక జమీందారు గారి మనుమరాలు లక్ష్మి గురించి చెప్పాలంటే, పేరుకు తగినట్లు లక్ష్మిదేవిలా ఉంటుంది, లక్ష్మి కి చదువు అబ్బలేదు, అందుకే మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు, అప్పుడప్పుడు తనకు నిద్రపట్టలేదు అని వాళ్ళ తాతయ్య దగ్గర కథలు వింటూ పడుకునేది, ఆమెకు చిన్నప్పటి నుండి అదొక అలవాటు అంట, నాకు తనని తలెత్తి చూడాలన్న భయం ఎందుకంటే పెద్దవాళ్ళ వ్యవహారం ఏదైన తేడా వస్తే అంతే సంగతులు, ఒక రోజు జమీందారి గారి కొడుకు పనిమీద హైదరాబాద్ వెళ్ళాడు, తిరిగి రావడానికి మూడు రోజులు పడుతుం...